నితిన్ టీజర్ రిలీజ్ .. మూవీ రిలీజ్ డేట్ ఖరారైపోయాయి

05-02-2018 Mon 15:40 | Entertainment
  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 
  • పరిశీలనలో 'గుర్తుందా శీతాకాలం'
  • ఈనెల 14న టీజర్ రిలీజ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల
'లై' పరాజయంతో డీలాపడిపోయిన నితిన్ ఆ వెంటనే తేరుకుని,  దర్శకుడు కృష్ణచైతన్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా, నితిన్ కి 25వ సినిమా. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఇది ప్రేమకథా చిత్రం కావడం వలన .. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ నెల 14వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉండగా, ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని మేఘా ఆకాశ్ ఆశపడుతోంది.     
nithinmegha akash

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more